Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (76.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 10/08/2017
భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ మిగులు నిధులు భారత ప్రభుత్వానికి బదిలీ

తేదీ: ఆగస్ట్ 10, 2017

భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ మిగులు నిధులు భారత ప్రభుత్వానికి బదిలీ

రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ మండలి (Central Board), ఈరోజు జరిగిన సమావేశంలో, జూన్‌ 30, 2017 సంవత్సరాంతానికి, ₹ 306.59 బిలియన్ల మిగులు నిధులు, భారత ప్రభుత్వానికి బదిలీ చేయడానికి సమ్మతి తెలిపింది.

జోస్ జె కత్తూర్
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2017-2018/414

 
  © @¬sõ x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….