Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (75.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 17/07/2014
కాయర్ బోర్డు వజ్రోత్సవం (Diamond Jubilee of Coir Board) స్మారక సందర్భంగా ₹ 10 నాణేలు జారీ

జులై 17, 2014

కాయర్ బోర్డు వజ్రోత్సవం (Diamond Jubilee of Coir Board) స్మారక సందర్భంగా ₹ 10 నాణేలు జారీ

భారత ప్రభుత్వo చే ముద్రింపబడి పై పేర్కొన్న నాణేలను, భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో చెలామణిలోకి తీసుకురానున్నది.

ఈ నాణెల నమూనా (డిజైన్), ఆకృతి, మొదలైన వివరాలు ఆర్దిక మంత్రిత్వశాఖ, ఆర్దిక వ్యవహారాల విభాగం, భారత ప్రభుత్వం చే ప్రచురించబడిన ఈ క్రింది పేర్కొనబడిన భారత రాజపత్రం లో ఫిబ్రవరి 20, 2014 వ తారీఖున ప్రకటించ (నోటిఫై) బడినవి:-

భారత రాజపత్రం – విశేష – భాగం II, సెక్షన్ 3, సబ్-సెక్షన్ (i), No.76 (అనుబంధించబడింది) {The Gazette of India – Extraordinary – Part II – Section 3 – Sub-section (i) No.76 (annexed)}

ఈ నాణెలు ‘కాయినేజ్ యాక్ట్ 2011’ (The Coinage Act 2011) ప్రకారం, చట్టబద్ధంగా చెలామణీ అవుతాయి. ఈ విలువ (డినామినేషన్) గల ఇప్పుడున్న నాణేలు కూడా చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ జనరల్ మేనేజర్

ప్రెస్ రిలీజ్: 2014-2015/123

 
  © @¬sõ x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….