Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (70.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 14/10/2015
రిజర్వ్ బ్యాంక్ చే ‘P’ అక్షరం పొందుపరచిన (inset) ₹ 10 బ్యాంక్ నోట్ల జారీ

అక్టోబర్ 14, 2015

రిజర్వ్ బ్యాంక్ చే ‘P’ అక్షరం పొందుపరచిన (inset) ₹ 10 బ్యాంక్ నోట్ల జారీ

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్, మహాత్మా గాంధీ సిరీస్-2005 లో, రెండు నంబర్ ప్యానెళ్ళలో 'P’ అక్షరం పొందుపరచిన ₹ 10 బ్యాంక్ నోట్లను జారీ చేయనుంది. ఈ నోట్లు, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్ గవర్నర్ డా. రఘురామ్‌ జి రాజన్‌ సంతకంకలిగి ఉంటాయి. బ్యాంక్‌ నోట్ వెనుక, '2015' అని ముద్రించి ఉంటుంది.

జారీ చేయబోయే ఈ నోట్ల నమూనా, అన్నివిధాలా, మహాత్మా గాంధీ సిరీస్-2005 లో, గతంలో జారీ చేసిన ₹ 10 బ్యాంక్ నోట్లను పోలి ఉంటుంది.

రిజర్వ్‌ బ్యాంక్, ఇంతవరకు జారీ చేసిన ₹ 10 విలువ గల అన్ని బ్యాంక్ నోట్లూ, చట్టబద్ధంగా చెలామణి లో కొనసాగుతాయి.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2015-2016/903

 
  © @¬sõ x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….