Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (187.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 27/09/2019
హిందు కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పఠాన్‌కోట్, పంజాబ్, - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్‌ 35A క్రింద నిర్దేశాలు - గడువు పొడిగింపు

తేది: 27/09/2019

హిందు కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పఠాన్‌కోట్, పంజాబ్, -
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్‌ 35A క్రింద
నిర్దేశాలు - గడువు పొడిగింపు

రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సబ్-సెక్షన్‌ 1, సెక్షన్‌ 35A (సెక్షన్‌ 56 తో కలిపి), తమకు దఖలుపరచిన అధికారాలతో, ప్రజాహితందృష్ట్యా, హిందు కో-ఆపరేటివ్ బ్యాంకు లి., పఠాన్‌కోట్, పంజాబ్‌ను, మార్చ్ 25, 2019 పని ముగింపువేళ నుండి నిర్దేశాల పరిధిలోనికి తెచ్చినది. ఈ నిర్దేశాలు, కొన్ని మార్పులతో, మార్చ్ 24, 2020 వరకు పొడిగించబడినవి. అమలుకాలం పొడిగిస్తూ జారీచేసిన నిర్దేశంయొక్క ప్రతి, హిందు కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం / శాఖలు / బ్యాంకు ఇతర ప్రాంగణాలలో ప్రదర్శింపబడినది

(యోగేశ్ దయాల్) 
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/801

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.