Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (124.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 16/08/2019
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35ఎ తో పాటు సెక్షన్ 56 క్రింద నిర్దేశాలు – ది మాపుసా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా లిమిటెడ్, గోవా – నిర్దేశాల అవధి పొడిగింపు

ఆగష్టు 16, 2019

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35ఎ తో పాటు సెక్షన్ 56 క్రింద నిర్దేశాలు – ది మాపుసా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా లిమిటెడ్, గోవా – నిర్దేశాల అవధి పొడిగింపు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 ఎ (1) తో పాటు సెక్షన్ 56 క్రింద రిజర్వు బ్యాంకు ది మాపుసా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా లిమిటెడ్, గోవా కు, జులై 24, 2015 వ తేదీన జారీ చేసిన డైరెక్టివ్ ద్వారా, నిర్దేశాలను జారీచేసింది; ఇవి ఎప్పటికప్పుడు సవరణ పొందుతూ, క్రితంసారి ఫిబ్రవరి 15, 2019 వ తేదీ డైరెక్టివ్ ద్వారా ఆగష్టు 18, 2019 వ తేదీ వరకు పొడిగింపబడ్డాయి.

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ది మాపుసా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా లిమిటెడ్, గోవా కు, జులై 24, 2015 వ తేదీన జారీ చేయబడి మరియు ఎప్పటికప్పుడు సవరణ పొందబడి న ఈ డైరెక్టివ్ అమలు అవధి ని మరో మూడు నెలలపాటు పొడిగించడం అవశ్యకమని భారతీయ రిజర్వు బ్యాంకు భావిస్తున్నది. తదనుగుణంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 ఎ (1) తో పాటు సెక్షన్ 56 ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో భారతీయ రిజర్వు బ్యాంకు ఇందుమూలంగా నిర్దేశిస్తున్నది; ది మాపుసా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా లిమిటెడ్, గోవా కు జారీచేయబడిన జులై 24, 2015 వ తేదీ డైరెక్టివ్ చెల్లుబాటు ఎప్పటికప్పుడు పొడిగింపబడుతూ ఇంతకుమునుపు ఆగష్టు 18, 2019 వరకు పొడిగింపబడి; మరో మూడు నెలలబాటు ఆగష్టు 19, 2019 నుండి నవంబర్ 18, 2019 వ తేదీ వరకు సమీక్షకు లోబడి ఆ బ్యాంక్ కు దీని వర్తింపు కొనసాగుతుంది.

ఎప్పటికప్పుడు సవరణ పొందుతున్న పై సూచించబడిన డైరెక్టివ్ లోని అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులలో ఎటువంటిమార్పు లేదు.

యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/445

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.