Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (129.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 24/05/2019
శ్రీ బసవేశ్వర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బసవన్‌ బాగెవాడి, బిజాపూర్, కర్నాటక - జరిమానా విధింపు

తేదీ: 24/05/2019

శ్రీ బసవేశ్వర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బసవన్‌ బాగెవాడి, బిజాపూర్, కర్నాటక -
జరిమానా విధింపు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47(A) [సెక్షన్‌ 46 (4) తో కలిపి] క్రింద తమకు దఖలుపరచిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, బసవేశ్వర్ కో ఆపరేటివ్ బ్యాంకు లి., బసవన్‌ బాగెవాడి, బిజాపూర్ పై, రూ. 1,00,000 (ఒక లక్ష రూపాయిలు) నగదు జరిమానా విధించినది. డైరెక్టర్లకు, వారి బంధువులకు అప్పులు/రుణాల జారీచేసి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశాలు మరియు మార్గదర్శకాలు ఉల్లంఘించిన కారణంగా, ఈ జరిమానా విధించబడింది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్, పైన పేర్కొన్న బ్యాంకుకు, షోకాజ్ నోటీస్ జారీ చేసినది. దీనికి బ్యాంక్, ప్రత్యక్ష సమావేశము కోరినది. ఈ విషయమై నిజానిజాలు, బ్యాంక్ చేసిన మౌఖిక నివేదనలు పరిశీలించిన పిమ్మట, ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేననీ, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/2759

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.