Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (130.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 14/05/2019
ది జామ్‌పేట కో-అపరేటివ్ టౌన్‌ బ్యాంక్ లి., జామ్‌పేట, రాజమహేంద్రవరం, ఆంధ్ర ప్రదేశ్ – జరిమానా విధింపు

తేదీ: 14/05/2019

ది జామ్‌పేట కో-అపరేటివ్ టౌన్‌ బ్యాంక్ లి., జామ్‌పేట, రాజమహేంద్రవరం,
ఆంధ్ర ప్రదేశ్ – జరిమానా విధింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47A (1) (c) (సెక్షన్‌ 46 (4) తో కలిపి) తమకు దఖలుపరచబడిన అధికారాలతో, ది జామ్‌పేట కో-ఆపరేటివ్ టౌన్‌ బ్యాంక్ లి., జాంపేట, రాజమహేంద్రవరం, ఆంధ్ర ప్రదేశ్‌పై రూ. 50,000/- (ఏభైవేల రూపాయిలు) నగదు జరిమానా విధించింది. నిర్దిష్ట బ్యాంక్ నోట్ల (స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్, ఎస్ బి ఎన్‌) స్వీకారం/మార్పిడికి సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన నిర్దేశాలు/ఆదేశాలు/మార్గదర్శకాలు ఉల్లంఘించిన కారణంగా ఈ జరిమానా విధించబడినది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన పేర్కొన్న బ్యాంకుకు షో కాజ్ నోటీస్ జారీచేసినది. దీనికి బ్యాంక్, వ్రాతపూర్వక జవాబు ఇచ్చినది. ఈ విషయమై వాస్తవాలు, బ్యాంక్ ఇచ్చిన జవాబు, ప్రత్యక్ష వినతులు పరిశీలించిన తరువాత, ఉల్లంఘనలు నిరూపితమైనట్లు, అవి జరిమానా విధించతగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది.

శైలజా సింగ్
డిప్యూటీ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2667

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.