Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (117.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 03/05/2019
వెస్టెర్న్‌ యూనియన్‌ ఫైనాన్షియల్ సర్విసెస్ ఐ ఎన్‌ సి.,మరియు మనీగ్రామ్‌
పేమెంట్ సిస్టమ్స్ ఐ ఎన్‌ సి. లపై రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

తేదీ: 03/05/2019

వెస్టెర్న్‌ యూనియన్‌ ఫైనాన్షియల్ సర్విసెస్ ఐ ఎన్‌ సి.,మరియు మనీగ్రామ్‌
పేమెంట్ సిస్టమ్స్ ఐ ఎన్‌ సి. లపై రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

నియంత్రణా మార్గదర్శకాలు పాటించని కారణంగా, రిజర్వ్ బ్యాంక్, వారి ఏప్రిల్ 20, 2018 ఆదేశాల ద్వారా, ఈ క్రింద పేర్కొన్న సంస్థలపై, సూచించిన విధంగా నగదు జరిమానాలు విధించినది:

వెస్టర్న్‌ యూనియన్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌కార్పొరేటెడ్, యు ఎస్ ఏ రూ. 29,66,959/-

మనీగ్రామ్‌ పేమెంట్ సిస్టమ్స్ ఇన్‌కార్పొరేటెడ్, యు ఎస్ ఏ రూ. 10,11,653/-

పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ ఏక్ట్, 2007, ద్వారా తమకు దఖలుపరచబడిన అధికారాలతో, సెక్షన్‌ 31 అనుసారంగా, రిజర్వ్ బ్యాంక్ ఈజరిమానాలు విధించింది.

శైలజా సింగ్
డిప్యూటీ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2592

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.