ఏప్రిల్ 16, 2019
మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన ₹ 50 డినామినేషన్ బ్యాంక్ నోట్ల జారీ
భారతీయ రిజర్వు బ్యాంక్ మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన ₹ 50 డినామినేషన్ బ్యాంక్ నోట్లను ఈ రోజు జారీ చేస్తుంది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలా మహాత్మగాంధీ (క్రొత్త) సిరీస్‌లోని ₹ 50 బ్యాంక్ నోట్ల మాదిరిగానే ఉంటుంది. గతంలో రిజర్వు బ్యాంక్ జారీచేసిన అన్ని ₹ 50 డినామినేషన్ బ్యాంక్ నోట్లు, చట్టబద్ధంగా చెలామణీలో కొనసాగుతాయి.
యోగేష్ దయాళ్ చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2467
1024 x 768 Lji����W�xtsQ��s�][, H.B.5 ��sVLji�R�VV �y�sNTP �sVLi����s �y����� BLiNS �R�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.