Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (62.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 16/05/2018
ద్రవ్య విధాన సమితి (ఎంపిసి), 2018-19 కోసం సవరించిన సూచీ (షెడ్యూల్)

May 16, 2018

ద్రవ్య విధాన సమితి (ఎంపిసి), 2018-19 కోసం సవరించిన సూచీ (షెడ్యూల్)

ద్రవ్య విధాన సమితి (ఎంపిసి), 2018-19 సంవత్సరానికి సమావేశాల కోసం మార్చి 21, 2018 న పత్రికా ప్రకటన 2017-2018/2504 ను భారతీయ రిజర్వు బ్యాంకు విడుదలచేసింది. కొన్ని పరిపాలనాపరమైన ఆవశ్యకతల వల్ల, 2018-19 కోసం ద్వితీయ ద్వి-నెలవారీ ద్రవ్య విధాన సమితి (ఎంపిసి) సమావేశం జూన్ 5-6 బదులుగా జూన్ 4-6, 2018 న జరగనుంది. 2018-19 సంవత్సరంలోని అన్ని ఇతర ఎంపీసి సమావేశాల తేదీలలో ఎటువంటి మార్పు లేదు.

జోస్ జె కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2017-2018/3015

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.