Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (96.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 10/05/2018
మూడు (3) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs)నమోదు పత్రముల (Certificates of Registration) రద్దు

తేదీ:10/05/2018

మూడు (3) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs)నమోదు పత్రముల
(Certificates of Registration) రద్దు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ ఆధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న మూడు (3) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs)నమోదు పత్రములను (Certificates of Registration)రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది.

క్రమసంఖ్య కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1. M/s జగన్నాథ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ Dr. MPM నివాస్, రెండవ అంతస్తు, డోర్ నం.21, సలాయి రోడ్, తిరుచిరాపల్లి- 620 003, తమిళనాడు N-07.00764 మార్చ్ 30, 2007 ఏప్రిల్ 13, 2018
2. M/s SCF ఫైనాన్స్ లిమిటెడ్ 228, జనక్ పురి చౌక్, ఇండస్ట్రియల్ ఏరియా-A, లింక్ రోడ్, లుధియానా-141003, పంజాబ్ A-06.00135 ఆగష్టు 28, 2007 ఏప్రిల్ 23, 2018
3. M/s. మన్సర్ ఫైనాన్స్ లిమిటెడ్ 22B/B, ఎక్స్టెన్షన్ 2, గాంధీనగర్, జమ్మూ-180 004. A-1100044 నవంబర్ 22, 2011 ఏప్రిల్ 23, 2018

ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు,భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/2956

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.