Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (70.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 09/05/2018
యూనివర్సల్ కో-ఆపరేటివ్అర్బన్‌బ్యాంక్లి., మంచెరియాల్, తెలంగాణపై జరిమానా విధింపు

తేదీ: 09/05/2018

యూనివర్సల్ కో-ఆపరేటివ్అర్బన్‌బ్యాంక్లి., మంచెరియాల్, తెలంగాణపై
జరిమానా విధింపు

బ్యాంకింగ్ నియంత్రణచట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47(A) 1 (c)[సెక్షన్‌46 (4)తో కలిపి] క్రింద తమకు దఖలుపరచిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, యూనివర్సల్కో ఆపరేటివ్ అర్బన్‌బ్యాంకు లి. మంచెరియాల్, తెలంగాణపై,రూ. 0.50లక్షలు (ఏభైవేలరూపాయిలు) నగదు జరిమానా విధించినది.డైరెక్టర్లకు, వారిబంధువులకుఅప్పులు / రుణాలజారీకిసంబంధించి, భారతీయరిజర్వ్ బ్యాంక్జారీచేసిననిర్దేశాలుమరియుమార్గదర్శకాలుఉల్లంఘించినకారణంగా, ఈజరిమానావిధించబడినది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్, యూనివర్సల్కో-ఆపరేటివ్ అర్బన్‌బ్యాంకుకు, షోకాజ్ నోటీస్ జారీ చేసినది. దీనికి బ్యాంక్, వ్రాతపూర్వక జవాబు ఇచ్చినది. ఈ విషయమైనిజానిజాలు, బ్యాంక్ ఇచ్చిన జవాబు, మౌఖికవినతులుపరిశీలించిన పిమ్మట, ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేననీ, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది.

అనిరుద్ధడిజాధవ్
అసిస్టెంట్ మానేజర్

పత్రికా ప్రకటన:2017-2018/2948

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.