Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (71.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 27/02/2018
కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, కుప్పం, ఆంధ్రప్రదేశ్ – జరిమానా విధించడం

ఫిబ్రవరి, 27, 2018

కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, కుప్పం, ఆంధ్రప్రదేశ్ – జరిమానా విధించడం

రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు మరియు డైరెక్టర్లు/వారి బంధువులకు రుణాలు ఇవ్వడంలో మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే విధానంగా) లోని సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(b) లోని అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు, కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, కుప్పం, ఆంధ్రప్రదేశ్ ఫై రూ.0.50 లక్షల (యాభై వేల రూపాయలు) జరిమానా విధించింది.

రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకుకు జారీచేసిన షో- కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించింది. ఈ కేసులోని వాస్తవాలను, బ్యాంక్ ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంపై, రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను పాటించడంలో బ్యాంకు ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి జరీమానా విధించాలని నిర్ణయించడం జరిగింది.

అనిరుద్ధ డి. జాధవ్
అసిస్టెంట్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2017-2018/2300

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.