Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (91.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 20/02/2018
రిజర్వ్ బ్యాంక్‌చే 6 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల రద్దు

తేదీ 20/02/2018

రిజర్వ్ బ్యాంక్‌చే 6 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాల రద్దు

సెక్షన్‌ 45-I A (6) భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలను (Certificates of Registration) రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1 M/s సుజాతా కమర్షియల్ లి. 60, మెట్కాల్ఫ్ స్ట్రీట్, కోల్కత్తా-700013 0501818 ఏప్రిల్ 13, 1998 డిసెంబర్ 19, 2017
2 M/s ఆల్కెమిస్ట్ క్యాపిటల్ లి. SCO 52-53, సెక్టర్ 9-D, చండిగఢ్ -160009 N.06.00580 మార్చ్ 04, 2009 డిసెంబర్ 19, 2017
3 M/s లైటన్‌ కన్సల్టెన్సీ ప్రై. లి. 4A, గన్‌పత్ బాగ్లా రోడ్, కోల్కత్తా-700007 05.00281 ఫిబ్రవరి 19,1998 డిసెంబర్ 29, 2017
4 M/s గోయెల్ కాటెక్స్ లి.
(ప్రస్తుతం, M/s PLG ప్లాస్ట్ ప్రై. లి.)
11. పొల్లాక్ స్ట్రీట్, 6 వ అంతస్తు, కోల్కత్తా-700001 05.01712 ఏప్రిల్ 24,1998 డిసెంబర్ 29, 2017
5 M/s J J ఇన్వెస్ట్‌మెంట్ ప్రై. లి. 113, ఎన్‌ ఎస్ రోడ్, 4 వ అంతస్తు, బుర్రా బాజార్, కోల్కత్తా-700001 B.05.03822 అక్టోబర్ 21, 2003 డిసెంబర్ 29, 2017
6 M/s కుల్దీప్ ఫైనాన్స్ లి. 10, పర్వానా మార్కెట్, గర్హా రోడ్, జలంధర్-144001 A-06.00233 సెప్టెంబర్ 19, 2007 డిసెంబర్ 29, 2017

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

  పత్రికా ప్రకటన: 2017-2018/2247

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.