Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (65.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 31/08/2017
హార్దోయ్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, హార్దోయ్, ఉత్తర్‌ ప్రదేశ్, లైసెన్స్, రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది

తేదీ: ఆగస్ట్ 31, 2017

హార్దోయ్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, హార్దోయ్, ఉత్తర్‌ ప్రదేశ్,
లైసెన్స్, రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆగస్ట్ 11, 2017 తేదీన, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 22 (సెక్షన్‌ 56 తో కలిపి) క్రింద జారీ చేసిన ఆదేశాలద్వారా, హార్దోయ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్, హార్దోయ్, ఉత్తర్ ప్రదేశ్‌కు, బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించుటకు జారీ చేసిన లైసెన్స్, ఆగస్ట్ 30, 2017 పని ముగింపువేళ నుండి రద్దు చేసినదని, ప్రజలకు తెలియజేయడమైనది. అందువల్ల సదరు బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 5(b) లో నిర్వచించిన 'బ్యాంకింగ్' కార్యకలాపాలు (డెపాజిట్లు అంగీకరించుట/తిరిగి చెల్లించుటతో సహా), నిర్వహించుట, నిషేధించబడినది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/587

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.