Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (71.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 01/08/2017
నగర్ సహకారి బ్యాంక్ లి., ఇటావా - జరిమానా విధింపు

తేదీ: ఆగస్ట్ 01, 2017

నగర్ సహకారి బ్యాంక్ లి., ఇటావా -
జరిమానా విధింపు

భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47 (A)(1)(c) మరియు సెక్షన్‌ 46(4) క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, నగర్ సహకారి బ్యాంక్ లి., ఇటావా పై, 20, 000 (కేవలం ఇరవై వేల రూపాయిలు) నగదు జరిమానా విధించినది. KYC/AML పై రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు/నిర్దేశాలు, మరియు సెక్షన్‌ 26 A బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), నిబంధనలు అతిక్రమించినదుకు, ఈ జరిమానా విధించడం జరిగింది.

రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన షో కాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చి, దానిపై మౌఖిక వినతులుకూడా చేసినది. ఈ విషయంలో నిజానిజాలు మరియు బ్యాంక్ సమర్పించిన జవాబు పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చింది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/312

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.