Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (74.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 24/04/2017
భదోహి అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., భదోహిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్
జరిమానా విధించినది

ఏప్రిల్ 24, 2017

భదోహి అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., భదోహిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్
జరిమానా విధించినది

భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47 (A)(1)(c) మరియు సెక్షన్‌ 46(4) క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, భదోహి అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., భదోహిపై 20,000 (ఇరవై వేల రూపాయిలు) నగదు జరిమానా విధించినది. నామమాత్ర సభ్యత్వానికి సంబంధించిన విధి విధానాలు, ఎక్స్పోషర్ నిబంధనలు, చట్టబద్ధ/ఇతర నిబంధనలు, ప్రూడెన్షియల్ ఇంటర్‌బ్యాంక్ గ్రోస్ ఎక్స్పోషర్ పరిమితులు మరియు ఇంటర్‌బ్యాంక్ కౌంటర్ పార్టీ పరిమితులు, మీ వినియోగదారుణ్ణి తెలిసికోండి మొదలైన అంశాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు/ మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించడం జరిగింది.

రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన షో కాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చినది. నిజానిజాలు పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగ్గవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ణయానికి వచ్చింది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2016-2017/2875

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.