మార్చ్ 09, 2016
PIS క్రింద భారత కంపెనీల్లో విదేశీ పెట్టు బడుల పర్యవేక్షణ – నిషిద్ధ జాబితా నుండి తొలగింపు – GDR /ADR /FDI/ FIIs/ RFPIs/ PIOs: మెసర్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లి.
మెసర్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్‌లో, గ్లోబల్ డిపాజిటరీ రెసీట్స్(GDR) / అమెరికన్ డిపాజిటరీ రెసీట్స్ (ADR) / విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) / విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FIIs) / రిజిస్టర్డ్ ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (RFPIs) / ప్రవాస భారతీయులు (NRIs) / భారత మూలాలు గల వ్యక్తుల (PIOs) యొక్క సమిష్టి షేర్ హోల్డింగ్‌లు అమలులోనున్న FDI విధానం క్రింద నిర్ణయించిన పరిమితికన్న దిగువకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అందువల్ల, పై బ్యాంకుయొక్క షేర్ల కొనుగోలుపై విధించిన పరిమితులు ఈక్షణంనుండి తొలగించబడ్డాయి.
విదేశీ ముద్రా నిర్వహణ చట్టం 2000 (FEMA 2000) క్రింద ఈ ప్రకటన జారీ చేయబడింది.
అజిత్ ప్రసాద్ అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2015-2016/2126
1024 x 768 Lji����W�xtsQ��s�][, H.B.5 ��sVLji�R�VV �y�sNTP �sVLi����s �y����� BLiNS �R�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.