Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (76.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 16/11/2015
రిజర్వ్ బ్యాంక్ చే ‘L’ అక్షరం పొందుపరచిన (inset) 500 బ్యాంక్ నోట్ల జారీ

నవంబర్ 16, 2015

రిజర్వ్ బ్యాంక్ చే ‘L’ అక్షరం పొందుపరచిన (inset) 500 బ్యాంక్ నోట్ల జారీ

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్, మహాత్మా గాంధీ సిరీస్-2005 లో, రెండు నంబర్ ప్యానెళ్ళలో 'L’ అక్షరం పొందుపరచిన 500 బ్యాంక్ నోట్లను జారీ చేయనుంది. ఈ నోట్లు, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్ గవర్నర్ డా. రఘురామ్‌ జి రాజన్‌ సంతకం కలిగి ఉంటాయి. బ్యాంక్‌ నోట్ వెనుక ముద్రించిన సంవత్సరం, '2015' అని ముద్రించి ఉంటుంది. ఇపుడు జారీ చేయబోయే ఈ నోట్ల నమూనా, అన్నివిధాలా, అనగా, నంబర్‌ ప్యానెళ్ళలో ఎడమనుండి, కుడికి పెరుగుతున్న అంకెల పరిమాణం, అంచుల చివర ఏటవాలు గీతలు (bleed lines), పెద్దవిగా చేసిన గుర్తింపు చిహ్నాలతో సహా, మహాత్మా గాంధీ సిరీస్-2005 లో, గతంలో జారీ చేసిన 500 బ్యాంక్ నోట్లను పోలి ఉంటుంది. ఈ అంశాలతో కూడిన నోట్లు మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 2015 లో జారీ చేయబడ్డాయి.

రిజర్వ్‌ బ్యాంక్, గతంలో జారీ చేసిన 500 విలువ గల అన్ని బ్యాంక్ నోట్లూ, చట్టబద్ధంగా చెలామణి లో కొనసాగుతాయి.

అల్పనా కిల్లావాలా
ప్రిన్సిపల్చీఫ్ జనరల్మేనేజర్

పత్రికా ప్రకటన: 2015-2016/1157

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.