Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (313.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 25/08/2015
లాతూర్ అర్బన్‌ కో ఆపరేటివ్ బ్యాంక్, లిమిటెడ్, లాతూర్ పై నగదుజరిమానావిధించినఆర్బిఐ

ఆగస్ట్ 25, 2015

లాతూర్ అర్బన్‌ కో ఆపరేటివ్ బ్యాంక్, లిమిటెడ్, లాతూర్  పై
నగదు జరిమానా విధించిన ఆర్ బి ఐ

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (కో ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్‌ 47A (1)(b) మరియు 46(4) ద్వారా తమకు లభించిన అధికారాల్ని వినియోగించి, రిజర్వ్ బ్యాంక్, లాతూర్ అర్బన్‌ కో ఆపరేటివ్ బ్యాంక్, లాతూర్, పై రూ. 5 లక్షల నగదు జరిమానా విధించింది. ఈ జరిమానా, మీ వినియోగదారుని తెలుసుకోండి (KYC) నిబంధనలను, రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు, విధించబడింది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన సంజాయిషీ నోటీసుకు, ఆ బ్యాంక్ లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చింది. బ్యాంక్ ఇచ్చిన జవాబునీ, వాస్తవాలని పరిశీలించిన అనంతరం, ఉల్లంఘనలు నిరూపించబడ్డాయని, అవి నగదు జరిమానా విధించవలసినంత తీవ్రమైనవేనని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది.

అనిరుధ డి. జాధవ్
అసిస్టెంట్మానేజర్

పత్రికా ప్రకటన: 2015-2016/490

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.