Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (154.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 05/02/2021
ద్రవ్యత ప్రమాణం పై బాసెల్ III చట్రం (ఫ్రేమ్వర్క్) - నికర స్థిర నిధుల నిష్పత్తి (నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో) (ఎన్ఎస్ఎఫ్ఆర్)

ఆర్‌బిఐ/2020-21/95
DOR.No.LRG.BC.40/21.04.098/2020-21

ఫిబ్రవరి 05, 2021

అన్ని వాణిజ్య బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు మరియు చెల్లింపుల బ్యాంకులు మినహాయించి)

మేడమ్/డియర్ సర్,

ద్రవ్యత ప్రమాణం పై బాసెల్ III చట్రం (ఫ్రేమ్వర్క్) - నికర స్థిర నిధుల నిష్పత్తి (నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో) (ఎన్ఎస్ఎఫ్ఆర్).

ద్రవ్యత ప్రమాణం పై బాసెల్ III చట్రం (ఫ్రేమ్వర్క్) - నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో (నికర స్థిర నిధుల నిష్పత్తి)(ఎన్ఎస్ఎఫ్ఆర్) – తుది మార్గదర్శకాల (“ఎన్ఎస్ఎఫ్ఆర్ మార్గదర్శకాలు”) పై మే 17, 2018 నాటి మా సర్క్యులర్ DBR.BP.BC.No.106/ 21.04.098/2017-18 ను మరియు ఏప్రిల్ 01, 2021 వరకూ ఆ మార్గదర్శకాల అమలు వాయిదా పై సెప్టెంబర్ 29, 2020 నాటి సర్క్యులర్ DOR.BP.BC.No.16/21.04.098/2020-21 ను పరికించండి.

2. కోవిడ్-19 మూలంగా కొనసాగుతున్న ఒత్తిడి దృష్ట్యా, ఎన్ఎస్ఎఫ్ఆర్ మార్గదర్శకాల అమలును మరో ఆరు నెలల పాటు వాయిదా వేయాలని నిర్ణయించడమైనది. తదనుగుణంగా ఎన్ఎస్ఎఫ్ఆర్ మార్గదర్శకాలు అక్టోబర్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయి.

మీ విధేయులు,

(ఉషా జానకిరామన్)
చీఫ్ జనరల్ మేనేజర్

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.