Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (233.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 29/09/2020
ద్రవ్యత ప్రమాణం పై బాసెల్ III ఫ్రేమ్వర్క్ - నికర స్థిరమైన నిధుల నిష్పత్తి (ఎన్ఎస్ఎఫ్ఆర్)

ఆర్‌బిఐ/2020-21/43
DOR.BP.BC.No.16/21.04.098/2020-21

సెప్టెంబర్ 29, 2020

అన్ని వాణిజ్య బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు మరియు చెల్లింపుల బ్యాంకులు మినహా)

మేడమ్/ప్రియమైన సర్,

ద్రవ్యత ప్రమాణం పై బాసెల్ III ఫ్రేమ్వర్క్ - నికర స్థిరమైన నిధుల నిష్పత్తి (ఎన్ఎస్ఎఫ్ఆర్)

నికర స్థిరమైన నిధుల నిష్పత్తి (ఎన్‌ఎస్‌ఎఫ్‌ఆర్) మార్గదర్శకాలపై మార్చి 27, 2020 నాటి మా సర్క్యులర్ DOR.BP.BC.No.46/21.04.098/2019-20ను చూడండి.

2. కోవిడ్-19 పరంగా కొనసాగుతున్న అనిశ్చితి దృష్ట్యా, ఒక సమీక్షలో, ఎన్ఎస్ఎఫ్ఆర్ మార్గదర్శకాల అమలును మరో ఆరు నెలల వ్యవధి కాలానికి వాయిదా వేయాలని నిర్ణయించడమైనది. ఈ మార్గదర్శకాలు ఇప్పుడు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయి.

మీ విధేయులు,

(ఉషా జానకిరామన్)
చీఫ్ జనరల్ మేనేజర్

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.