Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (112.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 13/06/2019
‘ఢిల్లీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, ఢిల్లీ’ ను భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, రెండవ షెడ్యూలు నందు చేర్చుట

ఆర్.బి.ఐ/2018-19/211
డిసిబీఆర్/ఆర్ సి బి డి/బిసి.నం/11/19.51.025/2018-19.

జ్యేష్ఠ 12, 1941
జూన్ 12, 2019

అన్ని రాష్ట్ర సహకార బ్యాంకులు (స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులు)/
కేంద్రీయ సహకార బ్యాంకులు (సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంకులు)

మేడమ్/డియర్ సర్,

‘ఢిల్లీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, ఢిల్లీ’ ను భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, రెండవ షెడ్యూలు నందు చేర్చుట

“ఢిల్లీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, ఢిల్లీ“ ను భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, రెండవ షెడ్యూలు నందు, నోటిఫికేషన్ డిసిబీఆర్/సి.ఓ./ఆర్ సి బి డి/నం.2/19.51.025/2018-19 తేదీ ఏప్రిల్ 1, 2019 ద్వారా చేర్చబడిందని మరియు ఈ విషయం భారత ప్రభుత్వ గెజిట్ (వీక్లీ నం.21 - పార్ట్ III – సెక్షన్ 4) తేదీ మే 25 – మే 31, 2019 లో ప్రచురించబడిందని తెలియపరుస్తున్నాము.

మీ విధేయులు

నీరజ్ నిగమ్
చీఫ్ జనరల్ మేనేజర్

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.