Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (104.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 09/11/2017
“కామన్వెల్త్ బ్యాంక్ అఫ్ ఆస్ట్రేలియా” పేరును భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు నుండి తొలగింపు

ఆర్.బి.ఐ/2017-18/85
డిబీఆర్/నం/రెట్/బీసీ.95/12.07.150/2017-18

ది. నవంబర్ 09, 2017

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు

డియర్ సర్/మేడమ్,

“కామన్వెల్త్ బ్యాంక్ అఫ్ ఆస్ట్రేలియా” పేరును భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు నుండి తొలగింపు

“కామన్వెల్త్ బ్యాంక్ అఫ్ ఆస్ట్రేలియా” పేరును భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు నుండి, నోటిఫికేషన్ డిబీఆర్./ఐ.బి.డి/ నం.2223 /23.13.127/2017-18 తేదీ సెప్టెంబర్ 05, 2017 ద్వారా, తొలగింపబడిందని మరియు ఈ విషయం భారత ప్రభుత్వ గెజిట్ (పార్ట్ III – సెక్షన్ 4) తేదీ అక్టోబర్ 28 – నవంబర్ 03, 2017 లో ప్రచురించబడిందని తెలియబరుస్తున్నాము.

మీ విశ్వసనీయులు

యం.జీ.సుప్రభాత్
డిప్యూటీ జనరల్ మేనేజర్

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.