Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (97.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 07/09/2017
‘ఖతార్ నేషనల్ బ్యాంక్ SAQ’ ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు నందు చేర్చడం

ఆర్.బి.ఐ/2017-18/52
డిబీఆర్/నం/రెట్/బీసీ.83/12.07.150/2017-18.

ది. సెప్టెంబర్ 07, 2017

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు

డియర్ సర్/మేడమ్,

‘ఖతార్ నేషనల్ బ్యాంక్ SAQ’ ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు నందు చేర్చడం

‘ఖతార్ నేషనల్ బ్యాంక్ SAQ’ ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు నందు, నోటిఫికేషన్ డిబీఆర్.ఐబీడి నం.18/23.03.032/2017-18 తేదీ జులై 05 , 2017 ద్వారా, చేర్చబడిందని మరియు ఈ విషయం భారత ప్రభుత్వ గెజిట్ (పార్ట్ III – సెక్షన్ 4) తేదీ ఆగష్టు 26 – సెప్టెంబర్ 01, 2017 లో ప్రచురించబడిందని తెలియబరుస్తున్నాము.

మీ విశ్వసనీయులు

యం.జీ.సుప్రభాత్
డిప్యూటీ జనరల్ మేనేజర్

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.