Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (393.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 27/03/2017
మణిపూర్ రాష్ట్రంలో ఏడు క్రొత్త జిల్లాల ఏర్పాటు - లీడ్ బ్యాంకు బాధ్యత అప్పగింత

RBI/2016-17/258
FIDD.CO.LBS.BC.No.24/02.08.001/2016-17

మార్చ్ 27, 2017

చైర్‌మెన్‌ & మానేజింగ్ డైరెక్టర్లు
అన్ని లీడ్ బ్యాంకులు

అయ్యా/అమ్మా,

మణిపూర్ రాష్ట్రంలో ఏడు క్రొత్త జిల్లాల ఏర్పాటు - లీడ్ బ్యాంకు బాధ్యత అప్పగింత

మణిపూర్ రాష్ట్రంలో క్రొత్తగా ఏర్పరిచిన ఏడు జిల్లాల్లో లీడ్ బ్యాంకు బాధ్యతలు అప్పగిస్తూ మాచే మార్చ్ 9, 2017 తేదీన జారీ చేయబడ్డ సర్క్యులర్ FIDD.CO.LBS.BC.No.23/02.08.001/2016-17, దయచేసి చూడండి.

2. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం, సేనాపతి మరియు కాంగ్‌పోక్పి (Senapati and Kangpokpi) జిల్లాల అంతర్విభజన ఈ క్రింద సూచించిన విధంగా సరిదిద్దుతూ, డిసెంబర్ 14, 2016 తేదీన, గెజెట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

క్రమ సంఖ్య క్రొత్తగా సృష్టించిన జిల్లా పాత జిల్లా క్రొత్తగా సృష్టించిన జిల్లా అంతర్విభజన లీడ్ బ్యాంక్ బాధ్యత అప్పగింత క్రొత్త జిల్లాకు కేటాయించిన వర్కింగ్ కోడ్
1 సేనాపతి సేనాపతి (i) తాడుబి (ii) పవొమాతా (iii) పురుల్ (iv) విల్లాంగ్ (v) చిలివై ఫైబుంగ్ (vi) సాంగ్-సాంగ్ మరియు (vii) లైరౌచింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 150
2 కాంగ్‌పోక్పి సేనాపతి (i) కాంగ్‌పోక్పి (ii) చాంఫై (iii) సైతు గంఫాజోల్ (iv) కాంగ్‌చుప్ గెల్జాంగ్ (v) తూయ్‌జాంగ్ వైచోంగ్ (vi) సైకుల్ (vii) లూంగ్‌టిన్‌ (viii) ఐలాండ్ మరియు (ix) బుంగ్టె చిరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 388

3. పైన తెలిపిన మార్చ్ 9, 2017 తేదీ సర్క్యులర్‌లో ఏ ఇతర మార్పూ లేదు.

మీ విధేయులు,

(అజయ్ కుమార్ మిశ్రా)
చీఫ్ జనరల్ మేనేజర్

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.