Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (69.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 16/06/2016
"రాజరంబపు సహకారి బ్యాంక్ లి., పేఠ్, సాంగ్ళి" భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలులో చేర్చబడినది.

RBI/2015-16/426
DCBR.CO.BPD.BC.No. 18/16.05.000/ 2015-16

జ్యేష్ఠ 26, 1938 (శక)
జూన్‌ 16, 2016

అన్ని బ్యాంకులు
అయ్యా / అమ్మా,

"రాజరంబపు సహకారి బ్యాంక్ లి., పేఠ్, సాంగ్ళి" భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలులో చేర్చబడినది.

నోటిఫికేషన DCBR.CO.BPD.05/16.05.000/2015-16, మే 6, 2016 ద్వారా, "రాజరంబపు సహకారి బ్యాంక్ లి., పేఠ్, సాంగ్ళి" పేరు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలునందు చేర్చబడినది. ఈ విషయం, భారత ప్రభుత్వ గజెట్, (వీక్లీ నం. 24 – పార్ట్ III – సెక్షన్‌ 4), జూన్‌ 11, 2016 నందు ప్రకటించబడింది .

(సుమా వర్మ)
ప్రిన్‌సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.