Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (63.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 07/04/2016
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూల్‌లో, "Rabobank International (Co-operative Centrale Raiffeisen Boerenleenbank B.A.” పేరు "Cooperative Centrale Raiffeisen-Boerenleenbank B.A." గా మార్పు

RBI/2015-16/364
DBR.No.Ret.BC.87/12.07.131A/2015-16

ఏప్రిల్ 7, 2016

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు

అయ్యా,

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూల్‌లో, "Rabobank International (Co-operative Centrale Raiffeisen Boerenleenbank B.A.” పేరు "Cooperative Centrale Raiffeisen-Boerenleenbank B.A." గా మార్పు

మా నోటిఫికేషన్‌ DBR.IBD.No.4293/23.03.027/2015-16, సెప్టెంబర్ 28, 2015 ద్వారా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూల్‌లో, "Rabobank International (Co-operative Centrale Raiffeisen Boerenleenbank B.A." పేరు, "Cooperative Centrale Raiffeisen-Boerenleenbank B.A." అని మార్చబడినది. ఈ విషయం, భారత ప్రభుత్వ గెజట్ (పార్ట్ III, సెక్షన్‌ 4), డిసెంబర్ 19, 2015 లో ప్రచురించబడినది.

విధేయులు,

(ఎమ్‌. కె. సామంత రే)
జనరల్ మేనేజర్

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.