Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (130.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 23/04/2019
మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన ₹
500 డినామినేషన్ బ్యాంక్ నోట్ల జారీ

ఏప్రిల్ 23, 2019

మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన ₹
500 డినామినేషన్ బ్యాంక్ నోట్ల జారీ

భారతీయ రిజర్వు బ్యాంక్ మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన ₹ 500 డినామినేషన్ బ్యాంక్ నోట్లను త్వరలో జారీ చేస్తుంది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలా మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్‌లోని ₹ 500 బ్యాంక్ నోట్ల మాదిరిగానే ఉంటుంది. గతంలో రిజర్వు బ్యాంక్ జారీచేసిన మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్‌లోని అన్ని ₹ 500 డినామినేషన్ బ్యాంక్ నోట్లు, చట్టబద్ధంగా చెలామణీలో కొనసాగుతాయి.

యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2514

 
  © @¬sõ x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….