Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (79.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 02/06/2016
రిజర్వ్ బ్యాంక్‌చే "V" అక్షరం నిగూఢంగా కలిగిన, ₹ 10 బ్యాంక్ నోట్ల జారీ

జూన్‌ 02, 2016

రిజర్వ్ బ్యాంక్‌చే "V" అక్షరం నిగూఢంగా కలిగిన, ₹ 10 బ్యాంక్ నోట్ల జారీ

భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో, మహాత్మా గాంధి సిరీస్‌-2005 క్రింద, రెండు నంబర్ ప్యానెళ్ళలో "V” అక్షరం నిగూఢంగా ఉండి, భారతీయ రిజర్వ్ బ్యాంక్‌, గవర్నర్, డా. రఘురామ్‌ రాజన్‌చే సంతకం చేయబడ్డ ₹ 10 బ్యాంక్ నోట్లు జారీ చేయనుంది. ముద్రించిన సంవత్సరం "2016" నోటు వెనుకవైపు ముద్రించి ఉంటుంది.

ప్రస్తుతం జారీ చేయనున్న బ్యాంక్ నోట్ల నమూనా, అన్ని విధాలుగా, పూర్వం మహాత్మాగాంధీ సిరీస్-2005 క్రింద జారీ చేసిన ₹ 10 నోట్ల వలెనే ఉంటుంది.

ఇంతకు ముందు జారీ చేసిన అన్ని ₹ 10 బ్యాంక్ నోట్లూ, చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2015-2016/2802

 
  © @¬sõ x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….